శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేడు 13-06-2024వ తేదీ గురువారం నాడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు.**స్వామివారి దర్శనం అనంతరం గాయత్రి గెస్ట్ హౌస్ నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది........., ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఇంకా ఆయనతోపాటు టిడిపి నేతలు రైల్వేకోడూరు మాజీ జెడ్పిటిసి బత్యాల నాగరాజు ప్రసాద్, హ్యూమన్ రైట్స్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరి బాలసుబ్రమణ్యం, రాజంపేట పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటసుబ్బయ్య యాదవ్, గంగిరెడ్డి, రమణా రెడ్డి, మహేష్ నాయుడు, అడపాల సంగీతబాబు, రైల్వేకోడూరు మాజీ ఉపసర్పంచ్ నార్జాల హేమరాజ్, వార్డు మెంబర్లు పోతురాజు నవీన్, వడ్డిపల్లి ఈశ్వరయ్య, హరి తదితరులు పాల్గొన్నారు.*

*బాబు గారితోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న బత్యాల*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేడు 13-06-2024వ తేదీ గురువారం నాడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు.*

*స్వామివారి దర్శనం అనంతరం గాయత్రి గెస్ట్ హౌస్ నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది........., ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఇంకా ఆయనతోపాటు టిడిపి నేతలు రైల్వేకోడూరు మాజీ జెడ్పిటిసి బత్యాల నాగరాజు ప్రసాద్, హ్యూమన్ రైట్స్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరి బాలసుబ్రమణ్యం, రాజంపేట పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటసుబ్బయ్య యాదవ్, గంగిరెడ్డి, రమణా రెడ్డి, మహేష్ నాయుడు, అడపాల సంగీతబాబు, రైల్వేకోడూరు మాజీ ఉపసర్పంచ్ నార్జాల హేమరాజ్, వార్డు మెంబర్లు పోతురాజు నవీన్, వడ్డిపల్లి ఈశ్వరయ్య, హరి తదితరులు పాల్గొన్నారు.*

Post a Comment

0 Comments