*మీడియా పై మోహన్ బాబు దాడిని ఖండిస్తున్నాం* *డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU)*సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా పై చేసిన దాడిని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU) రాష్ట్ర కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం.మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్ట్ లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి.మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ దాడి చేయడం సరికాదు. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU )*కే రాజేంద్ర ప్రసాద్**రాష్ట్ర అధ్యక్షులు**బొడ్డు అశోక్* *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*88979 61644

*మీడియా పై మోహన్ బాబు దాడిని ఖండిస్తున్నాం* 
*డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU)*

సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా పై చేసిన దాడిని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU) రాష్ట్ర కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం.మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్ట్ లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి.మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ దాడి చేయడం సరికాదు. 

డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU )

*కే రాజేంద్ర ప్రసాద్*
*రాష్ట్ర అధ్యక్షులు*


*బొడ్డు అశోక్* 
*రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*
88979 61644

Post a Comment

0 Comments