Home
About
Contact
Home-icon
TG News
AP NEws
National News
Film News
Spriritual
Others
Mega Menu
Showing posts with the label
TGNews
Show all
TGNews
తెలంగాణ ఫలితాల
yuddham2022 avineethipai
December 04, 2023
తెలంగాణ ఫలితాల ప్రభావం ఏపీపై ఏ మాత్రం ఉండదు 2018లో తెలంగాణలో కేసీఆర్ రెండోసా…
Report Abuse
Subscribe Us
Most Popular
ఎపి ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్ లో సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి హోదాలో 5 ఏళ్ల తరువాత సచివాలయానికి వచ్చిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి రాజధాని రైతులు అత్యంత ఘనమైన స్వాగతం పలికారు. వేల మంది రోడ్ల మీదకు వచ్చి....రాహదారులు అన్నీ పూలమయం చేసి ముఖ్యమంత్రి పై అభిమానం చాటారు. అలాగే సచివాలయంలో సచివాలయ ఉద్యోగులు, అధికారులు సిఎంకు స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
June 13, 2024
చెడు అలవాట్లకు అలవాటు పడి జన్మనిచ్చిన తండ్రిని చంపిన కూతురు.
June 13, 2024
*విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మీడియా సమావేశం*రాష్ట్రంలో ప్రభుత్వం మారిందిగతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్ళం తప్ప సంపాదన కోసం ఉన్న పీఠం మాది కాదుచంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందం చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం చాలా బలమైనదిప్రజలకు మేలు గలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వాదంకేంద్రంతో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నాంఅమరావతిలో కూడా శారదా పీఠం నిర్మిస్తాంఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయిత్వరలోనే చాతుర్యాస పూజలకోసం రుషికేశ్ వెళ్తున్నా, అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నా..హైదరాబాద్ లోని శారదా పీఠం లో స్థిరపడాలని అనుకుంటున్నాంనాకు అత్యంత ఆత్మీయుడు అయిన కింజరాపు ఎర్రన్నాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి కావడం సంతోషంఅమ్మ వారి కృప చేత మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేయడం ఆనందం కలిగించింది.
June 10, 2024
Labels
APNews
2
FilmNews
1
https://youtu.be/b_xXBfS_Yjg?si=_e1sheR03RYhCA9Q
1
NationalNews
1
Others
1
Spiritual
1
TGNews
1