*శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మీడియా సమావేశం*

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది

గతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్ళం తప్ప సంపాదన కోసం ఉన్న పీఠం మాది కాదు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందం 

చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం చాలా బలమైనది

ప్రజలకు మేలు గలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వాదం

కేంద్రంతో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నాం

అమరావతిలో కూడా శారదా పీఠం నిర్మిస్తాం

ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి

త్వరలోనే చాతుర్యాస పూజలకోసం రుషికేశ్ వెళ్తున్నా, అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నా..

హైదరాబాద్ లోని శారదా పీఠం లో స్థిరపడాలని అనుకుంటున్నాం

నాకు అత్యంత ఆత్మీయుడు అయిన కింజరాపు ఎర్రన్నాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి కావడం సంతోషం

అమ్మ వారి కృప చేత మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేయడం ఆనందం కలిగించింది.