*మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్.. హైకోర్టు నోటీసులుమాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో షాక్తగిలింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి,తంబల్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తో సహా 12మందికి హైకోర్టు నోటీసులుఇచ్చింది. తనపై దాడి చేశారని, తప్పుడుకేసులు నమోదు చేశారని హై కోర్టులో మాజీ జడ్జి రామకృష్ణ పిల్ దాఖలు చేశారు!
0 Comments