బ్రేకింగ్ న్యూస్:

భాకరపేట సమీపం లో కోడి పందేల పైన జరిగిన పోలీసు దాడులను వివరించిన సిద్ధవటం SI పెద్ద ఓబన్న..

వివరాలు ఇలా ఉన్నాయి :- 

సిద్ధవటం మండలం, భాకరపేట సమీపం లో కోడి పందెం ఆడుతున్న ప్రొద్దుటూరు,జమ్మలమడుగు ప్రాంతాలకు చెందిన 20మంది పందెం రాయుళ్లను  పట్టుకునీ,వారి వద్ద ఉన్న నగదు 120000rs ను  సీజ్ చేసినట్లు,సిద్ధవటం మండల SI పెద్ద ఓబన్న తెలిపారు .ఈ దాడిలో పాల్గొన్న  పోలిస్ సిబ్బంది ASI శ్రీనివాసులు మరియు కానిస్టేబుళ్లు రామ కుమార్, రాఘవేంద్ర, రవికుమార్, నాగరాజు....