చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు సిఐ మారుతి శంకర్ కి ఏడాది జైలు శిక్ష గతంలో ఆయన కర్నూలు జిల్లా పగిడ్యాల ఎస్సైగా పనిచేశారు అక్కడ ఘానాపురం గ్రామానికి చెందిన నరేంద్ర రెడ్డి ని 2015లో విచారణ కోసం పోలీస్ స్టేషన్కు పిలిపించి నరేంద్ర పై ఎస్సై మారుతి శంకర్ దాడి చేశారు దీనిపై నరేందర్ రెడ్డి ఎస్సై మారుతి శంకర్ పై ప్రైవేట్ కేసు వేశారు ఈ ఘటనపై కేసు నమోదు కాగా సీఐ మారుతి శంకర్ కి కోర్టు ఏడాది జైలు శిక్ష 10000 జరిమానా విధించారుప్రస్తుతం గంగాధర్ నెల్లూరు సిఐగా మారుతి శంకర్ పనిచేస్తున్నారు

స్క్రోలింగ్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు సిఐ మారుతి శంకర్ కి ఏడాది జైలు శిక్ష 

గతంలో ఆయన కర్నూలు జిల్లా పగిడ్యాల ఎస్సైగా పనిచేశారు 

అక్కడ ఘానాపురం గ్రామానికి చెందిన నరేంద్ర రెడ్డి ని 2015లో విచారణ కోసం పోలీస్ స్టేషన్కు పిలిపించి నరేంద్ర పై ఎస్సై మారుతి శంకర్ దాడి చేశారు 

దీనిపై నరేందర్ రెడ్డి ఎస్సై మారుతి శంకర్ పై ప్రైవేట్ కేసు వేశారు 

ఈ ఘటనపై కేసు నమోదు కాగా సీఐ మారుతి శంకర్ కి కోర్టు ఏడాది జైలు శిక్ష 10000 జరిమానా విధించారు

ప్రస్తుతం గంగాధర్ నెల్లూరు సిఐగా మారుతి శంకర్ పనిచేస్తున్నారు

Post a Comment

0 Comments