మోక్ష మార్గంతోనే ముక్తి.. దిగంబర స్వామి
అహింసా సంస్కారం ప్రపంచానికి తెలియజేయడం ప్రతి ఒక్కరికి మోక్షమార్గం లభించాలని సంకల్పంతో నిరంతర పాదయాత్రను చేస్తున్నామని శ్రీ దిగంబర ప్రసన్న సాగర్ మహరాజ్ అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగి తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ గడ్డపై సాయంత్రం చేరుకున్నారు. అడుగడుగునా భక్తి గురించి తెలియజేశారు. తెలంగాణలోకి మొదటిసారి ఈ పాదయాత్ర
వచ్చినట్లు తెలిపారు.
0 Comments