*వ్యక్తి నుంచి ఓ వ్యవస్థగా ఎదిగిన అక్షర యోధుడికి అశ్రునివాళి*
..... మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ....
.. గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు షేజ్ జమాలుల్లా,ఉడతాశరత్ యాదవ్ ....
*!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!*
రామోజీరావు మృతిపట్ల గూడూరు పాత్రికేయుల సంతాపం !!!!!!!!!!!!!!
గూడూరు :
తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుఆయనకేదక్కుతుందన్నారు.
గూడూరు ప్రింట్ మీడియా అధ్యక్షులు సీనియర్ పత్రికేయులు ఎస్.కె జమాలుల్లా, ప్రధాన కార్యదర్శి సీనియర్ పాత్రికేయుల షోకాజ్ దినపత్రిక సంపాదకులు ఉడతా శరత్ యాదవ్ అన్నారు.*
*తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అంటూ వారుపేర్కొన్నారు.రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఆయన మృతి పట్ల గూడూరు ప్రింట్ మీడియాపాత్రికేయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి సంతాపం తెలియజేశారు.*
*ఈ సందర్భంగా ప్రింట్ మీడియా అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు ఎస్.కె జమాలుల్లా, ప్రధాన కార్యదర్శి సీనియర్ పాత్రికేయుల షోకాజ్ దినపత్రిక సంపాదకులు ఉడుతా శరత్ యాదవ్, జనగర్జన సంపాదకులు సీనియర్ మనోహర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు తులసి రాజు, సీనియర్ పాత్రికేయులు నాని, శివ కుమార్, పాత్రికేయులు , లక్ష్మణ్ ,నిరంజన్ ,కృపా నిధి ,వినయ్ కుమార్ నరసింహారావు, కిషోర్, తదితరులు రామోజీ సంస్థల అధినేత ఈనాడు దినపత్రిక సంపాదకులు రామోజీ రావు చిత్రపటానికి పూలమాలలు వేసిఘనంగానివాళులర్పించారు.*
ఈ సందర్భంగాగూడూరు ప్రింట్ మీడియా అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు ఎస్.కె జమాలుల్లా, ప్రధాన కార్యదర్శి సీనియర్ పాత్రికేయులు, షోకాజ్ దినపత్రిక సంపాదకులు ఉడతా శరత్ యాదవ్ మాట్లాడుతూ రామోజీరావు మరణించడం చాలా బాధాకరంగా ఉందని వారు తెలిపారు..భారతీయ
మీడియానువిప్లవాత్మకంగామార్చినదార్శనికుడాయన. జర్నలిజం, సినీ ప్రపంచంపై చెరగని ముద్ర వేసేశారు అని వారన్నారు. మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాలని ఆయన్నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని వారు తెలిపారు.మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు అని కొనియాడారు.
0 Comments