*పాత రేట్లకే అన్న క్యాంటీన్ భోజనం..*పాత రేట్లకే అన్న క్యాంటీన్ భోజనం , టిఫిన్ లభించబోతున్నాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపినా రోజుకు కేవలం 15 రూపాయలే అవుతుంది. ఐదు రూపాయలకే భోజనం ఐదు రూపాయలకే అల్పాహారం రోజుకు 15 రూపాయలకే పేదల కడుపు నింపేందుకు సర్కార్ సిద్దం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

*పాత రేట్లకే అన్న క్యాంటీన్ భోజనం..*

పాత రేట్లకే అన్న క్యాంటీన్ భోజనం , టిఫిన్ లభించబోతున్నాయి. 

 ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపినా రోజుకు కేవలం 15 రూపాయలే అవుతుంది. 

ఐదు రూపాయలకే భోజనం 
ఐదు రూపాయలకే అల్పాహారం

 రోజుకు 15 రూపాయలకే పేదల కడుపు నింపేందుకు సర్కార్ సిద్దం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Post a Comment

0 Comments