*అమరావతి**పెట్టుబడులు పెట్టేందుకు క్లబ్ మహీంద్రా సిద్ధం**సీఎం చంద్రబాబుతో సమావేశమైన క్లబ్ మహీంద్రా ఛైర్మన్‌ గుర్నాని‌*రాష్ట్రంలో ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు క్లబ్ మహీంద్రా' సంస్థ ఆసక్తి చూపడం సంతోషాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సంస్థ చైర్మన్ సీపీ గుర్నానీ, ఆయన బృందంతో భేటీ అయినట్లు బుధవారం 'ఎక్స్'లో పేర్కొన్నారు. భేటీ ఫొటోల్ని పోస్టు చేశారు. క్లబ్ మహీంద్రా సంస్థ దేశ, విదేశాల్లో ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఈ సంస్థకు 140కి పైగా రిసార్టులు ఉన్నాయి.

*అమరావతి*

*పెట్టుబడులు పెట్టేందుకు క్లబ్ మహీంద్రా సిద్ధం*

*సీఎం చంద్రబాబుతో సమావేశమైన క్లబ్ మహీంద్రా ఛైర్మన్‌ గుర్నాని‌*

రాష్ట్రంలో ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు క్లబ్ మహీంద్రా' సంస్థ ఆసక్తి చూపడం సంతోషాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సంస్థ చైర్మన్ సీపీ గుర్నానీ, ఆయన బృందంతో భేటీ అయినట్లు బుధవారం 'ఎక్స్'లో పేర్కొన్నారు. భేటీ ఫొటోల్ని పోస్టు చేశారు. క్లబ్ మహీంద్రా సంస్థ దేశ, విదేశాల్లో ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఈ సంస్థకు 140కి పైగా రిసార్టులు ఉన్నాయి.

Post a Comment

0 Comments