*పోలీస్....సస్పెండ్*
సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురెందర్ రెడ్డి సస్పెండ్
సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సిపి
పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన మహిళ పట్ల అసభ్య చాటింగ్
సైబరబాద్ సిపిను ఆశ్రయించిన బాధితురాలు
సిఐ చేసిన చాటింగ్ సీపికి చూపించిన బాధితురాలు
0 Comments