*ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు:ఎమ్మెల్యే బొజ్జల*
ఈ రోజు ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన పండుగ బక్రీద్ పండగ ఈ సందర్భంగా ఈద్ ముబారక్ చెప్పడానికి. ఈదుల గుంట ఈద్గా మరియు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న ఈద్గా కు శ్రీకాళహస్తి స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు వెళ్లి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు,
ఎమ్మెల్యే గారికి ఈద్గా కమిటీ మరియు ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యే గారిని సాదరంగా ఆహ్వానించి ముస్లిం సంప్రదాయ శాలువాతో సత్కరిచ్చరు .
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మా నాన్న పాలన ముస్లిం సోదరులకు అందిస్తానని. గత ఐదేళ్లలో ముస్లిమ్స్ అభివృద్ధి కుంటిబడిందని రాబోయే 6 నెలల్లో ఈద్గా మరమ్మత్తులు చేసి అభివృద్ధి చేయిస్తానని తెలిపారు
ముస్లిం వార్డులో భారీగా మెజారిటీ ఓట్లు వేసినందుకు శిరస్వంచి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, జామియా మసీద్ ముత్తవల్లి, అక్రమ భాయ్, అంజద్ భాష,మునిరజ నాయుడు,మైనార్టీ నాయకులు రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ,పట్టణ మైనార్టీ అధ్యక్షులు షఫీ, జిలాని భాష,ఖాదర్ భాషా,మస్తాన్, కరీం ,ఖలీల్ భాషా, బషీర్,అస్మత్,సి ఎస్ మస్తాన్, కరీం,ఖాదర్ వల్లి,ఫ్రూట్ మీర్జా, తహలీల్,ఆరిఫ్,ముజీబ,సాజిత్, మీర్జా తదితర నాయకులు పాల్గొన్నారు.
0 Comments