రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీదత్‌ను నియమించింది. ఆయనకు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌గా ఎం.వి.శేషగిరి, హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌శాఖ కమిషనర్‌గా రేఖారాణి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌ నియమితులయ్యారు.రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లుమైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సి.హెచ్‌.శ్రీదత్‌సి.హెచ్‌.శ్రీదత్‌కు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలుస్టాంపులు, రిజిస్ట్రేషన్‌లు ఐజీ, కమిషనర్‌గా ఎం.వి.శేషగిరిహ్యాండ్లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌ కమిషనర్‌గా రేఖా రాణిప్రజారోగ్యం, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ఎండీగాను హరికిరణ్‌కు అదనపు బాధ్యతలుసెర్ప్‌ సీఈవోగా వీరపాండ్యన్‌మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఎం.హరినారాయణబీసీ సంక్షేమ డైరెక్టర్‌గా మల్లికార్జునబీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా మల్లికార్జునకు అదనపు బాధ్యతలుసాంఘిక, సంక్షేమ శాఖ కార్యదర్శిగాను ప్రసన్నవెంకటేష్‌భూ సర్వే, సెటిల్‌మెంట్‌ల డైరెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావుసివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఎండీగా గిరిశ్ షాఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీగా మంజీర్‌ జిలానీమంజీర్‌ జిలానీకి శాప్‌ ఎండీగా అదనపు బాధ్యతలుఇంటర్మీడియర్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా కృతికా శుక్లాబోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గాను కృతికా శుక్లాకు అదనపు బాధ్యతలుఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీగా రవిసుభాష్‌ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా లక్ష్మీ షాఎన్టీఆర్‌ వైద్య సేవ సీఈవోగాను లక్ష్మీ షాకు అదనపు బాధ్యతలుమహిళాభివృద్ధి, శిశు సంక్షేమ డైరెక్టర్‌గా ఎం.వేణుగోపాల్‌రెడ్డిఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ పి.రాజబాబుఎక్సైజ్‌ శాఖ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌గా నిషాంత్‌కుమార్‌క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్‌ మిషన్‌ ఎండీగా జి.సి. కిషోర్‌కుమార్‌అగ్రికల్చర్‌ మార్కెట్‌ శాఖ డైరెక్టర్‌గా విజయసునీతఉద్యానశాఖ డైరెక్టర్‌గా కె.శ్రీనివాసులుసాంఘిక, సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా లావణ్య వేణిఏపీఐఐసీ ఎండీగా అభిషిక్త్‌ కిషోర్‌ఏపీటీడీసీ ఎండీగానూ అభిషిక్త్‌ కిషోర్‌కు అదనపు బాధ్యతలుసెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌గా ఏ.సిరిఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌గా రామసుందర్‌రెడ్డికాడా కమిషనర్‌గా రామసుందర్‌రెడ్డిఏపీ ట్రాన్స్‌కో జాయింట్‌ ఎండీగా కీర్తి చేకూరిస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా గణేష్‌కుమార్‌టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా గణేష్‌కుమార్‌పురపాలక శాఖ సంపత్‌కుమార్‌

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీదత్‌ను నియమించింది. ఆయనకు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌గా ఎం.వి.శేషగిరి, హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌శాఖ కమిషనర్‌గా రేఖారాణి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌ నియమితులయ్యారు.

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు
మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సి.హెచ్‌.శ్రీదత్‌
సి.హెచ్‌.శ్రీదత్‌కు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలు
స్టాంపులు, రిజిస్ట్రేషన్‌లు ఐజీ, కమిషనర్‌గా ఎం.వి.శేషగిరి
హ్యాండ్లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌ కమిషనర్‌గా రేఖా రాణి
ప్రజారోగ్యం, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌
నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ఎండీగాను హరికిరణ్‌కు అదనపు బాధ్యతలు
సెర్ప్‌ సీఈవోగా వీరపాండ్యన్‌
మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఎం.హరినారాయణ
బీసీ సంక్షేమ డైరెక్టర్‌గా మల్లికార్జున
బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా మల్లికార్జునకు అదనపు బాధ్యతలు
సాంఘిక, సంక్షేమ శాఖ కార్యదర్శిగాను ప్రసన్నవెంకటేష్‌
భూ సర్వే, సెటిల్‌మెంట్‌ల డైరెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావు
సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఎండీగా గిరిశ్ షా
ఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీగా మంజీర్‌ జిలానీ
మంజీర్‌ జిలానీకి శాప్‌ ఎండీగా అదనపు బాధ్యతలు
ఇంటర్మీడియర్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా కృతికా శుక్లా
బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గాను కృతికా శుక్లాకు అదనపు బాధ్యతలు
ఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీగా రవిసుభాష్‌
ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా లక్ష్మీ షా
ఎన్టీఆర్‌ వైద్య సేవ సీఈవోగాను లక్ష్మీ షాకు అదనపు బాధ్యతలు
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ డైరెక్టర్‌గా ఎం.వేణుగోపాల్‌రెడ్డి
ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ పి.రాజబాబు
ఎక్సైజ్‌ శాఖ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌గా నిషాంత్‌కుమార్‌
క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్‌ మిషన్‌ ఎండీగా జి.సి. కిషోర్‌కుమార్‌
అగ్రికల్చర్‌ మార్కెట్‌ శాఖ డైరెక్టర్‌గా విజయసునీత
ఉద్యానశాఖ డైరెక్టర్‌గా కె.శ్రీనివాసులు
సాంఘిక, సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా లావణ్య వేణి
ఏపీఐఐసీ ఎండీగా అభిషిక్త్‌ కిషోర్‌
ఏపీటీడీసీ ఎండీగానూ అభిషిక్త్‌ కిషోర్‌కు అదనపు బాధ్యతలు
సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌గా ఏ.సిరి
ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌గా రామసుందర్‌రెడ్డి
కాడా కమిషనర్‌గా రామసుందర్‌రెడ్డి
ఏపీ ట్రాన్స్‌కో జాయింట్‌ ఎండీగా కీర్తి చేకూరి
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా గణేష్‌కుమార్‌
టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా గణేష్‌కుమార్‌
పురపాలక శాఖ సంపత్‌కుమార్‌

Post a Comment

0 Comments