కడప జిల్లా కారు - ఆర్టీసీ బస్సు ఢీ.కడప ,DRDA ఆఫీసు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... కడప నుండి తిరుపతి వస్తున్న express బస్సు ,తిరుమల - తిరుపతి నుండి కడప వెళ్తున్న కారు ఢీకొన్నాయి.... కారు కడప,ఉక్కయపల్లి చెందిన కారు లో నలుగురు ఉండగా డ్రైవర్ ,ఇంకో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు... మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది... వీరిని కడప రిమ్స్ హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది .

కడప జిల్లా
 
కారు - ఆర్టీసీ బస్సు ఢీ.

కడప ,DRDA ఆఫీసు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... కడప నుండి తిరుపతి వస్తున్న express బస్సు ,తిరుమల - తిరుపతి నుండి కడప వెళ్తున్న కారు ఢీకొన్నాయి.... కారు కడప,ఉక్కయపల్లి చెందిన కారు లో నలుగురు ఉండగా డ్రైవర్ ,ఇంకో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు... మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది...  వీరిని కడప రిమ్స్ హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది .

Post a Comment

0 Comments