శ్రీశైలం స్థానికులకు మాత్రం ఆ భూకైలాస మల్లన్న స్పర్శ దర్శనం మాత్రం చాలా కష్టం?

గవర్నమెంట్ మారింది. శ్రీశైలం టెంపులో ఆఫీసర్లు మారారు. కానీ స్థానికులు స్పర్శ దర్శనం కోసం వెళ్లిన 500 టికెట్  తీసుకుంటేనే .స్పర్శ దర్శనం.లేకపోతే లేదు. అవినీతి మాత్రం మారలేదు బయట బోర్డులు ఐతే పెట్టారు గాని ,గుడి లోపల మాత్రం వేరేలా జరుగుతుంది.సామాన్యుడికి అభిషేకాలు ,స్పర్శ దర్శనాలు మాత్రం జరగటం లేదు.అంత అవినీతే. పద్ధతులు మాత్రం మారలేదు. అంతేదోచుకుంటున్నారు.శ్రీశైలం మల్లయ్య స్వామి టెంపుల్ లో .ఆన్లైన్ టికెట్స్ అంతే పాత వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలా నడిచింది అలానే నడుస్తుంది. మల్లికార్జున స్వామి టెంపుల్ వ్యాపార కేంద్రం అయ్యింది. డబ్బులు సొమ్ము చేసుకోడానికి. యాత్రికులకు అదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కార్తీక మాసం  బహు ఆదాయ మార్గాలు అనేకం అన్న చందాన నడుస్తుంది. మరో పక్క 70 కులసంగాల సత్రాలు ఉన్నాయి. వారు కొందరు రూములు డొనర్ల పేర్లు చెప్పి ,  ఏదోకటి చెప్పి  రూములు బ్లాక్ చేసి  సొమ్ము చేసుకుంటున్నారు.  సుమారు 5 వేలకు పైగా రూములు ఉన్నాయి. సుమారు ప్రైవేట్ కుల సంఘాల సత్రాలు 65 దాకా ఉన్నాయి. మఠాలు  ఉన్నాయి. శ్రీశైలం లో  శని ఆది సోమ వారాల్లో  రూములు బ్లాక్ చేసి డొనర్ల పేరుతో దోచుకుంటున్నారు. ఏయే సత్రంలలో ఏ ఏ సమయంలో ఎన్ని గదులు కాలి ఉన్నాయి అనే విషయం  పబ్లిక్ డొమైన్ లో ఉంచాలి. వారు గదులకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది కూడా display  డిస్ప్లే   tv స్క్రీన్లు   lo చూపించే విధంగా  చర్యలు తీసుకోవాలి.అని శ్రీశైలం దేవస్థానం అధికారులువారు   మరియు కార్య నిర్వహణ అధికారి వారు వీరి మీద చర్యలు తీసుకోవాలి.  గౌరవ కార్య నిర్వహణాధికారి శ్రీ చంద్ర శేఖర్ అజాద్ సార్ గారికి మేము  కోరుచున్నాము.  భక్తులు కు ఇబ్బందులు లేకుండా  సత్రాలు మరియు దేవస్థానం గదులు యొక్క పూర్తి సమాచారం ను  తిరుమల తిరుపతి దేవస్థానం వారి లాగా  పబ్లిక్ display   boards మరియు tv , LED స్క్రీన్లలో   సమాచారం వివరములు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని  కోరుకుంటున్నాము.నిరుపేద భక్తులని   వసతి సౌకర్యాలు దొరకక  రోడ్ల మీద చెట్ల క్రింద తలదాచుకుని  శ్రీశైలం నుండి వెను తిరుగుతున్నారు.సత్రాలలో  వసతి గదులు అధిక రేట్లు  మరో పక్క . సామాన్య నిరుపేద హిందూ భక్తులని   ఇబ్బందులకు గురి కాకుండా చూడగలరని కార్య నిర్వహణాధికారి వారిని  వేడుకుంటున్నాను. 
జై శ్రీరామ్ జై బీజేపీ భారత్మాతా కి జై
 ఒక హిందూ భక్తుని ఆవేదన.

Post a Comment

0 Comments