*కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మంత్రి ఉత్తమ్ పద్మావతి దంపతులు కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.*

*కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మంత్రి ఉత్తమ్ పద్మావతి దంపతులు కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారి ఆలయాన్ని శ్రీ కాళహస్తి లో వాయి లింగేశ్వర సహిత జ్ఞాన ప్రసూనాంబికా దేవి స్వామివార్ల దక్షిణామూర్తిని మరియు పలు ఆలయాలను సందర్శించారు.*

Post a Comment

0 Comments